Surya Ashtothram PDF in Telugu
Surya Ashtothram PDF Details
Surya Ashtothram PDF in Telugu
PDF Name
Surya Ashtothram
No. of Pages 05
PDF Size 123KB
Language  Telugu
Category Religion & Spirituality
Source sanskritdocuments.org

Surya Ashtothram

The 108 names of Lord Surya or The Sun God are known as Sri Surya Ashtothram or Surya Ashtottara Shatanamavali. Get the Sri Surya Ashtothram in Telugu lyrics pdf and chant the 108 Surya bhagwan names with devotion to receive the Sun god’s blessings. Surydev is an extremely energetic deity since he is in charge of all of the universe’s energy sources, ensuring that everyone has enough energy and power to exist.

Surya Ashtottara Shatanamavali is another name for Surya Ashtothram. There are numerous advantages to reciting Surya Ashtothram, but some of them include overcoming chronic ailments, generating goodwill, gaining social esteem, and so on. You should recite this Stotram every day if you wish to achieve your life’s objectives.

సూర్య అష్టోత్రం  | Surya Ashtothram Lyrics in Telugu

ఓం అరుణాయ నమః |
ఓం శరణ్యాయ నమః |
ఓం కరుణారససింధవే నమః |
ఓం అసమానబలాయ నమః |
ఓం ఆర్తరక్షకాయ నమః |
ఓం ఆదిత్యాయ నమః |
ఓం ఆదిభూతాయ నమః |
ఓం అఖిలాగమవేదినే నమః |
ఓం అచ్యుతాయ నమః | 9

ఓం అఖిలజ్ఞాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం ఇనాయ నమః |
ఓం విశ్వరూపాయ నమః |
ఓం ఇజ్యాయ నమః |
ఓం ఇంద్రాయ నమః |
ఓం భానవే నమః |
ఓం ఇందిరామందిరాప్తాయ నమః |
ఓం వందనీయాయ నమః | 18

ఓం ఈశాయ నమః |
ఓం సుప్రసన్నాయ నమః |
ఓం సుశీలాయ నమః |
ఓం సువర్చసే నమః |
ఓం వసుప్రదాయ నమః |
ఓం వసవే నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం ఉజ్జ్వలాయ నమః |
ఓం ఉగ్రరూపాయ నమః | 27

ఓం ఊర్ధ్వగాయ నమః |
ఓం వివస్వతే నమః |
ఓం ఉద్యత్కిరణజాలాయ నమః |
ఓం హృషీకేశాయ నమః |
ఓం ఊర్జస్వలాయ నమః |
ఓం వీరాయ నమః |
ఓం నిర్జరాయ నమః |
ఓం జయాయ నమః |
ఓం ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః | 36

ఓం ఋషివంద్యాయ నమః |
ఓం రుగ్ఘంత్రే నమః |
ఓం ఋక్షచక్రచరాయ నమః |
ఓం ఋజుస్వభావచిత్తాయ నమః |
ఓం నిత్యస్తుత్యాయ నమః |
ఓం ౠకారమాతృకావర్ణరూపాయ నమః |
ఓం ఉజ్జ్వలతేజసే నమః |
ఓం ౠక్షాధినాథమిత్రాయ నమః |
ఓం పుష్కరాక్షాయ నమః | 45

ఓం లుప్తదంతాయ నమః |
ఓం శాంతాయ నమః |
ఓం కాంతిదాయ నమః |
ఓం ఘనాయ నమః |
ఓం కనత్కనకభూషాయ నమః |
ఓం ఖద్యోతాయ నమః |
ఓం లూనితాఖిలదైత్యాయ నమః |
ఓం సత్యానందస్వరూపిణే నమః |
ఓం అపవర్గప్రదాయ నమః | 54

ఓం ఆర్తశరణ్యాయ నమః |
ఓం ఏకాకినే నమః |
ఓం భగవతే నమః |
ఓం సృష్టిస్థిత్యంతకారిణే నమః |
ఓం గుణాత్మనే నమః |
ఓం ఘృణిభృతే నమః |
ఓం బృహతే నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం ఐశ్వర్యదాయ నమః | 63

ఓం శర్వాయ నమః |
ఓం హరిదశ్వాయ నమః |
ఓం శౌరయే నమః |
ఓం దశదిక్సంప్రకాశాయ నమః |
ఓం భక్తవశ్యాయ నమః |
ఓం ఓజస్కరాయ నమః |
ఓం జయినే నమః |
ఓం జగదానందహేతవే నమః |
ఓం జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమః | 72

ఓం ఔచ్చస్థాన సమారూఢరథస్థాయ నమః |
ఓం అసురారయే నమః |
ఓం కమనీయకరాయ నమః |
ఓం అబ్జవల్లభాయ నమః |
ఓం అంతర్బహిః ప్రకాశాయ నమః |
ఓం అచింత్యాయ నమః |
ఓం ఆత్మరూపిణే నమః |
ఓం అచ్యుతాయ నమః |
ఓం అమరేశాయ నమః | 81

ఓం పరస్మై జ్యోతిషే నమః |
ఓం అహస్కరాయ నమః |
ఓం రవయే నమః |
ఓం హరయే నమః |
ఓం పరమాత్మనే నమః |
ఓం తరుణాయ నమః |
ఓం వరేణ్యాయ నమః |
ఓం గ్రహాణాంపతయే నమః |
ఓం భాస్కరాయ నమః | 90

ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః |
ఓం సౌఖ్యప్రదాయ నమః |
ఓం సకలజగతాంపతయే నమః |
ఓం సూర్యాయ నమః |
ఓం కవయే నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం పరేశాయ నమః |
ఓం తేజోరూపాయ నమః |
ఓం శ్రీం హిరణ్యగర్భాయ నమః | 99

ఓం హ్రీం సంపత్కరాయ నమః |
ఓం ఐం ఇష్టార్థదాయ నమః |
ఓం అనుప్రసన్నాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం శ్రేయసే నమః |
ఓం భక్తకోటిసౌఖ్యప్రదాయినే నమః |
ఓం నిఖిలాగమవేద్యాయ నమః |
ఓం నిత్యానందాయ నమః |
ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః | 108

Similar Free PDF’S

Surya-Ashtothram-PDF-in-Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *